Home » Moto G62 5G specifications
Moto G62 5G : ప్రముఖ మోటరోలో కంపెనీ 5G స్మార్ట్ ఫోన్లను గ్లోబల్ మార్కెట్లో ప్రవేశపెడుతోంది. ఇప్పటికే పలు దేశాల్లో 5G స్మార్ట్ ఫోన్లను ప్రవేశపెట్టిన మోటరోలో లేటెస్టుగా Motorola Moto G62 5Gని యూరప్‌లో లాంచ్ చేసింది.