Home » Moto G62 price reduction in India
Moto G62 Price Cut India : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే ఇదే ఛాన్స్.. (Lenovo) యాజమాన్యంలోని ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీ మిడ్-రేంజ్ మోటోరోలా (Motorola) మోటో G62 5G స్మార్ట్ఫోన్ ధరను అమాంతం తగ్గించింది.