Home » Moto G72 Specifications
Moto G72 Launch in India : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం మోటోరోలా (Motorola) G సిరీస్ లైనప్లో భారత మార్కెట్లో సరికొత్త స్మార్ట్ఫోన్ను లాంచ్ చేయనుంది. అదే.. సరికొత్త Moto G72 స్మార్ట్ఫోన్. వచ్చే అక్టోబర్ 3న భారత మార్కెట్లో లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉంది.