-
Home » Moto G73 5G Full Specifications
Moto G73 5G Full Specifications
Moto G73 5G Launch India : మార్చి 10న మోటో G73 5G ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్కు ముందే ఫుల్ ఫీచర్లు లీక్..!
March 7, 2023 / 05:44 PM IST
Moto G73 5G Launch India : ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం మోటో (Moto) నుంచి సరికొత్త 5G ఫోన్ వచ్చేస్తోంది. అధికారిక లాంచ్కు ముందే Moto G73 5G ఫుల్ స్పెసిఫికేషన్లు రివీల్ అయ్యాయి. షెడ్యూల్ ప్రకారం.. మార్చి 10న భారత మార్కెట్లో లాంచ్ కానుంది.