Home » Moto G73 5G Launch in India
Moto G73 5G Launch India : ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం మోటో (Moto) నుంచి సరికొత్త 5G ఫోన్ వచ్చేస్తోంది. అధికారిక లాంచ్కు ముందే Moto G73 5G ఫుల్ స్పెసిఫికేషన్లు రివీల్ అయ్యాయి. షెడ్యూల్ ప్రకారం.. మార్చి 10న భారత మార్కెట్లో లాంచ్ కానుంది.
Moto G73 5G Launch : కొత్త 5G ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే, మార్చి 10న భారత మార్కెట్లోకి కొత్త మోటోరోలా 5G ఫోన్ లాంచ్ కానుంది. మోటోరోలా (Motorola) ఈ ఏడాది జనవరిలో కొన్ని గ్లోబల్ మార్కెట్లలో Moto G73 5Gని మొదటిసారిగా లాంచ్ చేసింది.