Home » Moto G8 plus
లెనొవో కంపెనీకి చెందిన మోటరోలా బ్రాండ్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో రిలీజ్ అయింది. అదే.. Moto G8 Plus స్మార్ట్ ఫోన్. ఈ కొత్త ఫోన్ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ లో అక్టోబర్ 29 నుంచి సేల్ ప్రారంభం కానుంది. మిడ్ సిగ్మంట్ కింద కంపెనీ ఆఫర్ చ