-
Home » Moto G85 5G India Launch
Moto G85 5G India Launch
మోటో జీ85 5జీ లాంచ్ డేట్ తెలిసిందోచ్.. దిమ్మతిరిగే ఫీచర్లు.. ధర ఎంత ఉండొచ్చుంటే?
July 3, 2024 / 11:34 PM IST
Moto G85 5G Launch : భారత్కు రాకముందు, ఈ హ్యాండ్సెట్ ఫీచర్లతో మైక్రోసైట్ ఫ్లిప్కార్ట్లో కనిపించింది. రాబోయే మోటో జీ85 5జీ డిస్ప్లే చిప్సెట్, బ్యాటరీతో సహా చాలా స్పెసిఫికేషన్లను రివీల్ చేసింది.