Home » Moto Morini X Cape
Moto Morini X-Cape : మోటో మోరిని కంపెనీకి చెందిన ఎక్స్-కేప్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్ ధరలను భారీగా తగ్గించినట్లు ప్రకటించింది. రూ. 1.3 లక్షల వరకు ధర తగ్గింపు పొందింది.