-
Home » Moto X40
Moto X40
Moto X40 Launch Date : భారత్కు మోటోరోలా నుంచి సరికొత్త స్మార్ట్ఫోన్ వచ్చేస్తోంది.. డిసెంబర్ 15న లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?
December 9, 2022 / 04:42 PM IST
Moto X40 Launch Date : ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీదారు మోటోరోలా (Motorola) నుంచి సరికొత్త స్మార్ట్ఫోన్ వస్తోంది. షెడ్యూల్ ప్రకారం.. డిసెంబర్ 15న లాంచ్ చేసేందకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఈ లాంచ్ ఈవెంట్లో Motorola మరెన్నో ప్రొడక్టులను ప్రకటించనుంది.