Home » Moto X40 smartphone
Moto X40 Launch Date : ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీదారు మోటోరోలా (Motorola) నుంచి సరికొత్త స్మార్ట్ఫోన్ వస్తోంది. షెడ్యూల్ ప్రకారం.. డిసెంబర్ 15న లాంచ్ చేసేందకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఈ లాంచ్ ఈవెంట్లో Motorola మరెన్నో ప్రొడక్టులను ప్రకటించనుంది.