motor sales

    బంపర్ ఆఫర్ : కారు కొంటే స్కూటర్ ఫ్రీ

    September 28, 2019 / 02:13 PM IST

    టైటిల్ చూసి ఆశ్చర్యపోయారా? జోకులు వేయకండి అంటారా? కారు కొంటే స్కూటర్ ఫ్రీగా ఇవ్వడం ఏంటని సందేహిస్తున్నారా? కానీ.. ఇది నిజం.. కారు కొంటే రూ.70వేలు ఖరీదు చేసే హోండా యాక్టివా స్కూటర్ ఫ్రీగా ఇస్తున్నారు. కారు కొంటే బైక్ కూడా ఫ్రీగా పొందే బంపర్ ఆఫర్ అ�

10TV Telugu News