Motor Vehicles Act 2019

    దేశంలో ఫస్ట్ టైమ్ : లారీకి రూ. 6లక్షల ఫైన్

    September 14, 2019 / 12:03 PM IST

    మోటార్ వెహికల్ చట్టం చుక్కలు చూపిస్తోంది. భారీగా విధిస్తున్న ఫైన్‌లు చూసి వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. వందలు..వేలు..కాదు లక్షల్లో జరిమానాలు విధిస్తున్నారు. అదేమిటంటే..కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చేశాయి. రూల్ ఈజ్ రూల్ అని ఖరాఖండిగా చెప్�

10TV Telugu News