Home » Motor Vehicles Amendment Act 2019
కొత్త వాహన చట్టం అమల్లోకి వచ్చింది. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే చాలు.. భారీగా ట్రాఫిక్ చలాన్లు విధిస్తున్నారు. ఆ చలాన్లు చూసి వాహనదారులు బెదిరిపోతున్నారు. బండి బయటకు తీయాలంటేనే భయపడిపోతున్నారు. ఏ చిన్న డాక్యుమెంట్ లేకున్నా.. ట్రాఫిక్ పోలీ�