Home » Motorola 5G eligible smartphones
Motorola Jio 5G : ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం మోటోరోలా (Motorola) ఫోన్లలో కొత్త 5G అప్డేట్ రిలీజ్ అయింది. ఈ కొత్త అప్డేట్ ద్వారా మోటోరోలా కొన్ని స్మార్ట్ఫోన్ మోడళ్లలో రిలయన్స్ జియో 5G (Reliance Jio 5G) సపోర్టు అన్లాక్ అయింది.