-
Home » Motorola 5G update
Motorola 5G update
Motorola Jio 5G : మోటోరోలా ఫోన్లలోనూ జియో 5G అప్డేట్.. ఏయే స్మార్ట్ఫోన్లలో జియో ట్రూ 5G సపోర్టు చేస్తుందో తెలుసా? ఇదిగో ఫుల్ లిస్టు మీకోసం..!
January 4, 2023 / 03:59 PM IST
Motorola Jio 5G : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం మోటోరోలా (Motorola) ఫోన్లలో కొత్త 5G అప్డేట్ రిలీజ్ అయింది. ఈ కొత్త అప్డేట్ ద్వారా మోటోరోలా కొన్ని స్మార్ట్‌ఫోన్ మోడళ్లలో రిలయన్స్ జియో 5G (Reliance Jio 5G) సపోర్టు అన్‌లాక్ అయింది.
Motorola 5G Update : మోటోరోలా 5G అప్డేట్ ఏయే డివైజ్‌ల్లో వచ్చిందో తెలుసా? అందులో మీ ఫోన్ ఉందో లేదో చెక్ చేసుకోండి!
October 13, 2022 / 09:10 PM IST
Motorola 5G Update : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ తయారీదారు మోటోరోలా (Motorola) కూడా 5G అప్డేట్ తీసుకొచ్చింది. ఇప్పటికే సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung), Apple, Google తమ కంపెనీ మొబైల్ డివైజ్‌ల్లో 5G అప్డేట్ రిలీజ్ చేశాయి.