Home » Motorola cheapest 5G phone
Moto G53 5G Launch : ప్రముఖ మోటోరోలా (Motorola) నుంచి చౌకైన కొత్త Moto 5G ఫోన్ వస్తోంది. అదే.. (Moto G53 5G) స్మార్ట్ఫోన్.. ఇప్పటికే ఈ 5G ఫోన్ చైనాలో లాంచ్ అయింది. వచ్చే ఏడాది ప్రారంభంలో భారతీయ మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.