Home » Motorola cheapest phone
Moto E13 First Sale : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం మోటోరోలా (Motorola) చాలా కాలం తర్వాత భారత మార్కెట్లో బడ్జెట్ ఫోన్‌ను రిలీజ్ చేసింది. ఫ్లాగ్‌షిప్‌లు, మిడ్-రేంజర్ల తర్వాత మోటరోలా ఎంట్రీ లెవల్ ఫోన్ Moto E13ని లాంచ్ చేసింది. Motorola Moto E13లో అవసరమైన అన్ని ఫీచర్లను అందించింద