-
Home » Motorola Customers
Motorola Customers
Motorola Edge 40 Launch : వైర్లెస్ ఛార్జింగ్ సపోర్టుతో మోటోరోలా 5G ఫోన్ వచ్చేసిందోచ్.. భారత్‌లో ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!
May 23, 2023 / 10:01 PM IST
Motorola Edge 40 Launch : కొత్త 5G ఫోన్ కోసం చూస్తున్నారా? మోటోరోలా నుంచి ఎడ్జ్ 40 ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చింది. 8GB RAM, 256GB స్టోరేజ్‌తో సింగిల్ మోడల్‌కు రూ.29,999 ధరను అందిస్తోంది.