Home » Motorola devices
Motorola 5G Update : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ తయారీదారు మోటోరోలా (Motorola) కూడా 5G అప్డేట్ తీసుకొచ్చింది. ఇప్పటికే సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung), Apple, Google తమ కంపెనీ మొబైల్ డివైజ్‌ల్లో 5G అప్డేట్ రిలీజ్ చేశాయి.