Home » Motorola E series smartphones
Moto E13 Price in India : ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం మోటోరోలా (Motorola) నుంచి భారతీయ మార్కెట్లోకి సరికొత్త బడ్జెట్-ఫ్రెండ్లీ Moto E13 స్మార్ట్ఫోన్ రానుంది. ఈ స్మార్ట్ఫోన్ ఇటీవల యూరప్, మిడిల్ ఈస్ట్, ఆసియా పసిఫిక్, లాటిన్ అమెరికాలో లాంచ్ అయింది.