Home » Motorola Edge 30 Fusion Viva Launch
Motorola Edge 30 Fusion : ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం మోటోరోలా (Motorola) నుంచి కొత్త Motorola Edge 30 Fusion (Viva Magenta) లిమిటెడ్ ఎడిషన్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. లెనోవా యాజమాన్యంలోని టెక్నాలజీ కంపెనీ వివా మెజెంటా అనే మోడల్ ప్రవేశపెట్టింది.