Home » Motorola Edge 40
Flipkart Winter Fest Sale : ఫ్లిప్‌కార్ట్ కొత్త వింటర్ ఫెస్ట్ సేల్‌ను నిర్వహిస్తోంది. మోటోరోలా ఎడ్జ్ నియో 40, ఐఫోన్ 14, రెడ్మి 12 సిరీస్ వంటి అనేక 5జీ ఫోన్లపై అదిరే డిస్కౌంట్లను అందిస్తోంది. ధర వివరాలు ఇలా ఉన్నాయి.
కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ నవంబర్ 11కు అందుబాటులో ఉంటుంది. సాధారణ డిస్కౌంట్లతో పాటు, ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ సేల్ సమయంలో SBI క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ అందిస్తోంది.
Flipkart Big Dusshera Sale : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? లేటెస్ట్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ దసరా సేల్ సందర్భంగా iPhone 14, Samsung Galaxy F54, Motorola Edge 40, Poco C51 ఇతర ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.
Flipkart Big Billion Day Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో ఆపిల్ ఐఫోన్ 14, ఒప్పో రెనో 8, ఐక్యూ నియో 7, శాంసంగ్ గెలాక్సీ S22 మరిన్నింటిపై డిస్కౌంట్లను పొందవచ్చు.
Flipkart Big Saving Days Sale : ఫ్లిప్‌కార్ట్ అతిపెద్ద విక్రయాలలో బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్ సమయంలో స్మార్ట్ఫోన్లపై మోటోరోలా అనేక ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తోంది. అవేంటో ఓసారి చూద్దాం
Motorola Edge 40 Launch : కొత్త 5G ఫోన్ కోసం చూస్తున్నారా? మోటోరోలా నుంచి ఎడ్జ్ 40 ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చింది. 8GB RAM, 256GB స్టోరేజ్‌తో సింగిల్ మోడల్‌కు రూ.29,999 ధరను అందిస్తోంది.