Home » Motorola Edge 40 features
Motorola Edge 40 Launch : అద్భుతమైన ఫీచర్లతో మోటోరోలా ఎడ్జ్ 40 ఫోన్ వస్తోంది. MediaTek డైమెన్సిటీ 8020 SoCతో రానుంది. గత ఏడాదిలో మోటోరోలా ఎడ్జ్ 30 Pro క్వాల్కామ్ ద్వారా Snapdragon 8 Gen 1ని కలిగి ఉంది.