Home » Motorola Edge 40 Pro Launch in India
Motorola Edge 40 Pro : ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం మోటోరోలా ఇటీవల చైనాలో Moto X40ని లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ స్మార్ట్ఫోన్ను గ్లోబల్ మార్కెట్లో లాంచ్ చేయాలని భావిస్తోంది.