-
Home » Motorola Edge 50 Neo Launch
Motorola Edge 50 Neo Launch
మోటోరోలా ఎడ్జ్ 50 నియో ఫోన్.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!
September 16, 2024 / 05:07 PM IST
Motorola Edge 50 Neo Launch : మోటో ఎడ్జ్ 50 నియో ఫోన్ 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ ధర రూ.23,999కు ఆఫర్ చేస్తుంది. ఈ ఫోన్ ప్రత్యేక సేల్ సెప్టెంబర్ 16న రాత్రి 7 గంటలకు ప్రత్యేకంగా ఫ్లిప్కార్ట్ ద్వారా ప్రారంభం కానుంది.
కొత్త ఫోన్ కొంటున్నారా? మోటోరోలా ఎడ్జ్ 50 నియో ఫోన్ వచ్చేసింది.. ధర, ఫీచర్ల వివరాలివే..!
August 30, 2024 / 06:31 PM IST
Motorola Edge 50 Neo Launch : మోటోరోలా ఎడ్జ్ 50ని ఇయూఆర్ 599 (దాదాపు రూ. 55వేలు)కు యూరోపియన్ మార్కెట్లలో విడుదల చేసింది. రాబోయే వారాల్లో లాటిన్ అమెరికా, ఆసియా, ఓషియానియా మార్కెట్లకు కూడా విడుదల కానుంది.
మోటోరోలా ఎడ్జ్ 50 నియో ఫోన్ వచ్చేస్తోంది.. ఫుల్ స్పెషిఫికేషన్లు లీక్..!
July 21, 2024 / 05:43 PM IST
ఆప్టిక్స్ వారీగా పరిశీలిస్తే.. మోటోరోలా ఎడ్జ్ 50 నియోలో 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, 13ఎంపీ సెకండరీ సెన్సార్, 10ఎంపీ సెన్సార్ కూడా ఉండవచ్చు. అదే సమయంలో, సెల్ఫీలు, వీడియో కాల్ కోసం 32ఎంపీ షూటర్ కూడా ఉండవచ్చు.