Home » Motorola Edge 50 Neo Specifications
Motorola Edge 50 Neo Launch : మోటోరోలా ఎడ్జ్ 50ని ఇయూఆర్ 599 (దాదాపు రూ. 55వేలు)కు యూరోపియన్ మార్కెట్లలో విడుదల చేసింది. రాబోయే వారాల్లో లాటిన్ అమెరికా, ఆసియా, ఓషియానియా మార్కెట్లకు కూడా విడుదల కానుంది.