Home » Motorola G14 Launch Offers
Motorola G14 Launch : మోటోరోలా (Motorola) బడ్జెట్-ఫ్రెండ్లీ స్మార్ట్ఫోన్ (Moto G14)ను భారత మార్కెట్లో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. మోటో G14లో 5G లేనప్పటికీ.. అదే రేంజ్ ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకోనుంది.