-
Home » Motorola G32 Discount
Motorola G32 Discount
మోటోరోలా G32 ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. కేవలం రూ. 10వేల లోపు ధర మాత్రమే..!
October 7, 2023 / 03:51 PM IST
Motorola G32 Discount : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్కు సమయం ఆసన్నమంది. వివిధ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో మోటోరోలా G32పై 47 శాతం తగ్గింపుతో లభిస్తుంది.