Home » Motorola Moto G35 Price
Motorola Moto G35 Launch : భారత మార్కెట్లో మోటో జీ35 ఫోన్ ధర రూ.9,999కు పొందవచ్చు. డిసెంబర్ 16 న మొదటిసారిగా విక్రయానికి రానుంది. ఫ్లిప్కార్ట్ ద్వారా అందుబాటులో ఉంటుంది.