Home » Motorola Moto G52
Motorola Moto G52 : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం మోటోరోలా నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చింది. Motorola Moto G52 కొత్త స్మార్ట్ఫోన్ OLED డిస్ప్లేతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ వంటి అద్భుతమైన ఫీచర్లతో రిలీజ్ అయింది.