Home » Motorola new Edge series
Motorola New Edge : ప్రముఖ మోటరోలా భారత మార్కెట్లో కొత్త ఎడ్జ్-సిరీస్ స్మార్ట్ఫోన్(ల)ను లాంచ్ చేయనున్నట్టు ప్రకటించింది. సెప్టెంబరు 8న కొత్త డివైజ్ (Motorola New Edge) అందుబాటులోకి తీసుకురానుంది.