Home » Motorola One Action
మోటరోలా నుంచి ఇండియా మార్కెట్లో కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయింది. ఫ్లిప్ కార్ట్‌లో ఆగస్టు 30, 2019 నుంచి ఎక్స్ క్లూజీవ్‌గా Motorola one action స్మార్ట్ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది.