Home » Motorola Razr 40
Motorola Razr 40 Series : మోటోరోలా రెజర్ 40 సిరీస్‌పై అద్భుతమైన డిస్కౌంట్ అందిస్తోంది. భారత మార్కెట్లో ఈ రెజర్ 40 ఫోన్లపై రూ.10వేలు తగ్గింపు పొందవచ్చు. కొత్త ధరలకు సంబంధించిన పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.
Motorola Razr 40 Sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్ సమయంలో మోటోరోలా Razr 40 సిరీస్ ఫోల్డబుల్ ఫోన్‌పై లాంచ్ ఆఫర్లను అందిస్తోంది. కేవలం రూ. 7వేలు ఫ్లాట్ తగ్గింపుతో Razr 40 Ultraని కొనుగోలు చేయొచ్చు.
Motorola Razr 40 Price : భారత మార్కెట్లో మోటోరోలా Razr ఫోన్ అధికారికంగా రిలీజ్ కానుంది. వచ్చే జూలై 3న లాంచ్ చేయాల్సి ఉండగా.. అమెజాన్‌లో ఫోన్ ధర ముందుగానే రివీల్ అయింది.