Home » Motorola Razr 40 Launch Offers
Motorola Razr 40 Sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్ సమయంలో మోటోరోలా Razr 40 సిరీస్ ఫోల్డబుల్ ఫోన్‌పై లాంచ్ ఆఫర్లను అందిస్తోంది. కేవలం రూ. 7వేలు ఫ్లాట్ తగ్గింపుతో Razr 40 Ultraని కొనుగోలు చేయొచ్చు.