Home » Motorola Razr 40 Sale Offers
Motorola Razr 40 Series : మోటోరోలా రెజర్ 40 సిరీస్పై అద్భుతమైన డిస్కౌంట్ అందిస్తోంది. భారత మార్కెట్లో ఈ రెజర్ 40 ఫోన్లపై రూ.10వేలు తగ్గింపు పొందవచ్చు. కొత్త ధరలకు సంబంధించిన పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.