Home » Motorola Razr 40 Series India
Motorola Razr 40 Series Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి మోటోరోలా నుంచి మడతబెట్టే ఫోన్ వచ్చేస్తోంది. ఒప్పో, శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్లకు పోటీగా వస్తోంది. కొత్త Razr 40 సిరీస్లో రెండు ఫోన్లు ఉన్నాయి.