Home » Motorola Razr 50 Ultra Key Specifications
Motorola Razr 50 Ultra Launch : మోటోరోలా రెజర్ 50 అల్ట్రా అత్యధిక వేగం 3.0GHzతో ఆక్టా-కోర్ చిప్సెట్తో వస్తుందని లిస్టింగ్ సూచిస్తోంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8ఎస్ జనరేషన్ 3 ఎస్ఓసీగా ఉండనుంది.