-
Home » Motorola Smartphone
Motorola Smartphone
Moto E13 Price in India : మోటోరోలా E సిరీస్ నుంచి కొత్త స్మార్ట్ఫోన్ వస్తోంది.. భారత్లో లాంచ్ ఎప్పుడు? ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?
January 27, 2023 / 09:26 PM IST
Moto E13 Price in India : ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం మోటోరోలా (Motorola) నుంచి భారతీయ మార్కెట్లోకి సరికొత్త బడ్జెట్-ఫ్రెండ్లీ Moto E13 స్మార్ట్ఫోన్ రానుంది. ఈ స్మార్ట్ఫోన్ ఇటీవల యూరప్, మిడిల్ ఈస్ట్, ఆసియా పసిఫిక్, లాటిన్ అమెరికాలో లాంచ్ అయింది.
Moto G42 : ట్రిపుల్ కెమెరాలతో మోటో కొత్త ఫోన్ .. ఫీచర్లు, ధర ఎంతంటే?
July 4, 2022 / 05:00 PM IST
మోటరోలా కంపెనీ Moto G సిరీస్ నుంచి సరికొత్త ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చింది. అదే.. Moto G42 స్మార్ట్ ఫోన్. రూ. 15వేల లోపు కొత్త స్మార్ట్ఫోన్ అందుబాటులోకి వచ్చింది.