Home » Mouni Roy first wedding Anniversary
నాగినిగా ఫేమ్ తెచ్చుకున్న బాలీవుడ్ నటి మౌనిరాయ్ గత సంవత్సరం సూరజ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. తాజాగా పెళ్లి అయి సంవత్సరం అవ్వడంతో మొదటి యానివర్సరీకి ఇస్కాన్ టెంపుల్ కి వెళ్లి పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు తీసుకున్నారు.