Home » Mouni Roy in vishwambhara
ఈ సీరియల్ లో హీరో, హీరోయిన్స్ చేసిన వాళ్ళను ఎవరు గుర్తుపట్టక పోవచ్చు కానీ, విలన్ గా చేసిన నటి మాత్రం అందరికీ గుర్తు ఉంటుంది. అంతలా తన నటనతో పాపులర్ అయ్యింది ఆ బ్యూటీ. తనే నటి మౌనీ రాయ్(Mouni Roy).