Home » Mouni Roy Wedding Pics
'నాగిని' సీరియల్ ఫేం, బుల్లితెర నటి మౌనీరాయ్ ఇవాళ ఉదయం తన ప్రియుడు, వ్యాపారవేత్త సూరజ్ నంబియార్‌ను పెళ్లాడింది. గోవాలో బెంగాలీ సాంప్రదాయ పద్ధతిలో వీరి వివాహం జరిగింది.