mount

    కుప్పకూలిన స్టాక్ మార్కెట్, ప్రభావం చూపిన అంశాలు

    January 27, 2021 / 03:25 PM IST

    Sensex, Nifty Bank Down : వారం క్రితం 50వేల పాయింట్లు దాటి సరికొత్త చరిత్ర సృష్టించిన సెన్సెక్స్‌ నాలుగు రోజుల నుంచీ భారీ నష్టాలు నమోదు చేస్తోంది. 2021, జనవరి 27వ తేదీ బుధవారం 700 పాయింట్లకు పైగా కోల్పోయి 48వేల దిగువకు పడిపోయింది. బుధవారం ఉదయం 48వేల 385 పాయింట్ల దగ్గర ప�

10TV Telugu News