Home » Mountain B nightspot
థాయ్‌లాండ్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాజధాని బ్యాంకాక్‌కు ఆగ్నేయంగా ఉన్న చోన్బురి ప్రావిన్స్‌లోని నైట్ క్లబ్లో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో 13 మంది సజీవ దహనమయ్యారు. మరో 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి.