Home » 'Moustache man'
ఆయన పేరు మగన్భాయి సోలంకీ.. వయసు 57 ఏళ్లు. ఆయనకు 2.5 అడుగుల మీసాలు ఉన్నాయి. ఆయనను ‘మీసాల మనిషి’ అని స్థానికులు ముద్దుగా పిలుచుకుంటారు. ప్రస్తుతం జరుగుతున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు. యువత మీసాలు పెంచే�