Home » move the dead body
మృతదేహాన్ని తరలించేందుకు రూల్స్ ఒప్పుకోవని అంబులెన్స్ సిబ్బంది తేల్చి చెప్పారు. ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించలేని ఆర్థిక పరిస్థితి లేక.... చివరికి బైక్‌పైనే మృతదేహాన్ని తీసుకెళ్లాడు.
జయశివ అనే బాలుడు కిడ్ని, ఇతర అనారోగ్య సమస్యలతో నిన్న రాత్రి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. రుయా ఆస్పత్రిలో ఉన్న అంబులెన్స్ మాఫియా కేవలం 75 కిలో మీటర్ల అంబులెన్స్ ప్రయాణానికి ఏకంగా 20 వేల రూపాయలు డిమాండ్ చేశారు.