Home » Movie Clash
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, హాలీవుడ్ సూపర్ హీరోస్ తో పోటీ పడటం కామన్ అయిపోతోంది. ఏదో అలాంటి ఇలాంటి సినిమాలు కాదు.. ఏకంగా హాలీవుడ్ హై బడ్జెట్ మూవీస్ తో పోటీపడుతున్నారు..