Home » Movie Disco Dancer
చైనాలో మన బాలీవుడ్ పాట మారుమోగుతోంది. కోవిడ్ ప్రస్టేషన్ లో ఉన్న చైనీయులు మన బాలివుడ్ పాటలతో తమ నిరసనలను వెళ్లగ్రక్కుతున్నారు. 1982లో మిథున్ చక్రవర్తి హీరోగా నటించిన బాలీవుడ్ సినిమా డిస్కో డ్యాన్సర్లోని పాట.. చైనాను ఊపేస్తుంది. కోవిడ్ కేసులు �