Home » movie Expectations
సర్కార్ వారి పాట ట్రయిలర్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ ఒక రకమైన వేవ్ తీసుకొస్తే. మాసివ్ ట్రయిలర్ తో మరింత ఆకట్టుకుంటున్నారు మహేశ్ బాబు.