Home » Movie Fair
టాలీవుడ్ కి మళ్లీ మంచి రోజులొచ్చాయి.. ఇప్పటి వరకూ మిస్ అయిన దసరా, దీపావళి, సంక్రాంతి సినిమాల సందడంతా ఈ సమ్మర్లోనే ప్లాన్ చేశారు మేకర్స్.
హాలీవుడ్ లో రిలీజ్ జాతర జరగబోతోంది. జేమ్స్ బాండ్ సినిమా నో టైమ్ టు డై ఇచ్చిన కలెక్షన్ల కాన్ఫిడెన్స్ తో వరస పెట్టి రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశాయి సినిమాలు. ఎవర్ ఇంట్రస్టింగ్..