Home » movie launched
టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబో సెట్ అయ్యింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించనున్న తాజా సినిమా గురువారం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది.